Dec 3, 2022, 11:58 AM IST
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లా ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. నిత్యం రాజకీయాలతో తలమునకలుగా ఉండే జగన్ కాసేపు సరదాగా బోటులో షికారు చేశారు. వైఎస్సార్ జిల్లా పార్నపల్లి వద్దర చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో రూ. 6.50కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం.. బోటులో కాసేపు షికారు చేశారు.