లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన వారికి.. సిఐటియూ సాయం...
Apr 13, 2020, 3:53 PM IST
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా వలన ఉపాధి కోల్పోయినవారికి మూడు క్వింటాళ్ళ బియ్యం, బంగాళదుంపలు సీఐటీయూ నాయకులు పంపిణీ చేశారు.