వైజాగ్‌లో కరోనారోగులను ఆర్టీసీ బస్సులో ఫుల్ గ తరలిస్తున్న వీడియో ట్వీట్ చేసిన చంద్రబాబు

Jul 23, 2020, 4:12 PM IST

ఈ వీడియో చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.కర్నూలు జిల్లాలో రోగులను అంబులెన్స్‌లో తరలించిన సంఘటన మరచిపోకముందే, వైజాగ్‌లో కరోనా రోగులను  ఆర్టీసీ బస్సులో కుక్కేశారు చూడండి.. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది..? అతిపెద్ద ఆరోగ్య విపత్తు ఆంధ్రాలో రాబోతోంది అనడానికి ఇదే హెచ్చరిక అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు .