ఊపిరాడక రోడ్డుమీద కుప్ప కూలిన మహిళ.. కరోనా అటాక్.. ఇలాగే ఉంటుందా?

Apr 24, 2020, 11:08 AM IST

తిరుపతిలో ఓ యువతి మెడికల్ షాపు దగ్గరికి వచ్చి దగ్గుతూ, లేచి నడవలేక కుప్పకూలిపోయింది. వెంటనే చుట్టుపక్కలున్న జనాలు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెకు కరోనా అటాక్ అయిందని తేలింది.