Apr 10, 2020, 11:41 AM IST
నెక్కల్లు గ్రామానికి చెందిన, రాజధాని రైతు ఆలూరి ఫణీంద్ర (33) రాజధాని తరలి పోతుందనే ఆవేదనతో, బాధతో ఈరోజు ఉదయం నెక్కల్లు గ్రామంలో గుండెపోటుతో మరణించాడు. అతనికి, అతని కుటుంబానికి రాజధాని రైతులు,రైతు కూలీలు సంతాపాన్ని తెలియజేశారు