Sep 16, 2019, 6:42 PM IST
గోదావరి నదిలో పాపికొండల వద్ద పడవ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆస్పత్రిలో సిఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా కూడా వీక్షించారు.