Nov 8, 2019, 1:23 PM IST
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 81 జివో వల్ల తెలుగు భాష మృత భాషగా మారుతుందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు.
ఇది రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం అని,
జగన్ భరత్ అనే నేను సినిమా చూసి స్పూర్తి తెచ్చుకున్నట్లున్నాడని ఎద్దేవా చేశాడు