Apr 8, 2023, 3:33 PM IST
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లో ప్రతి పక్షాలు చేసిన అవినీతి బయట పడకుండా పార్లమెంటు సమావేశాలు జరగ కుండా అడ్డు పడడంతో తీవ్ర అంతరాయం ఎర్పడుతుంది . అవినీతి వ్యక్తి లను కాపాడటం లో ప్రతి పక్ష ఎంపీ లు కీలక పాత్ర పోషించడం దురదృష్టకరం. ప్రతి పక్షాలు తగిన మూల్యం చెల్లించక తప్పదు. అమృత కాలం లో ప్రవేశించిన తరుణం లో దేశం లో రెండు పీడలు అంతం చేయడం ఒకటి అవినీతి, రెండు కుటుంబ రాజకీయాలు. నిజమైన ప్రజా స్వామ్య పాలన దిశగా బీజేపీ అడుగుల వేస్తోంది అని జీవిఎల్ నరసింహారావు అన్నారు .