Apr 18, 2020, 1:59 PM IST
కరోనా సమయంలోనూ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు, వైద్యులు, అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారు. కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదంటే ప్రతి దానికీ బడ్జెట్ లేదని చేతులెత్తేస్తున్నారంటూ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.