మంగళగిరి లోని టీడీపీ కార్యాలయంపై దుండగులు దాడి చేసారు
Oct 19, 2021, 8:14 PM IST
మంగళగిరి లోని టీడీపీ కార్యాలయంపై దుండగులు దాడి చేసారు. కర్రలు రాడ్లతో ఇష్టం వచ్చినట్టు దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మనుషులపై కూడా దాడి చేసి తలలు పగలగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.