Video : వారందిరికి ఇసుక అందేలా చూడండి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Nov 26, 2019, 12:12 PM IST

రొయ్యూరు ఇసుక రీచ్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏ మేరకు వినియోగదారులకు అందిస్తున్నారో మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలింపు లో ఎటువంటి జాప్యం లేకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.