Nov 12, 2019, 12:12 PM IST
వీఏఓలకు నెలకు రూ.10వేల గౌరవవేతనం ఇస్తూ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వీఓఏలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలుచేస్తున్నందుకు వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్స్, రిసోర్స్ పర్సన్‌లు కృతజ్ఞతలు తెలిపారు.