May 30, 2021, 1:16 PM IST
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.