బీజేపీ నాయకులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, కేసీఆర్ అందుకే తెగబడి ఫైట్ చేస్తున్నారని, ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలను కలవనీయకుండా కేంద్రం కుట్రలు పన్నుతోందని సిపిఐ నారాయణ అన్నారు. ఇద్దరు కలిసి ఇప్పుడు రాష్ట్రాలకు అన్యాయం చేయకుండా బీజేపీకి వ్యతిరేకంగా జగన్ లైన్ తీసుకోకపోతే ఇద్దరిని విడదీసి రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని నారాయణ అన్నారు.