ఆరోగ్యశాఖలో నాడు-నేడు : జగన్ సమీక్ష

Apr 18, 2020, 3:42 PM IST

వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్హహించాడు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ముఖ్యమైన అధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలు, ఇకముందు చేయాల్సిన పనుల గురించి సమీక్షించారు.