ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్: పుట్టినరోజు నాడే ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు
May 14, 2021, 5:56 PM IST
హైద్రాబాద్ లోఎంపీ రఘురామకృష్ణరాజును తన నివాసంలో పలు సెక్షన్ ల క్రింద అరెస్ట్ చేసిన ఏపీ సి ఐ డి అధికారులు. పుట్టిన రోజునే అరెస్ట్ వారెంట్ లేకుండా అక్రమముగా అరెస్ట్ చేసారని ఎంపీ తనయుడు భారత్ ఆరోపించాడు.