Aug 11, 2020, 3:55 PM IST
ఆంధ్ర యూనివర్సిటీ గేట్ వద్ద రెండురోజులుగా దీక్ష చేస్తున్న మహేష్ అనే దళిత విద్యార్థికి సంఘీభావం తెలిపిన ఎమ్యెల్యే .రామకృష్ణ మాట్లాడుతూ ఇంచార్జి వి సి ని కోరేది విద్యాలయాన్ని రాజకీయం చేయద్దు .ఆ విద్యార్థి షెడ్యూల్ కాస్ట్ మీద TC అప్లై చేసాడు దానికి పెర్మిషన్ ఇవ్వవలసిందిగా,అలాగే దళితులకు అన్యంచేసే పనులు చేయద్దు అని కోరారు .