మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు.. డిజీపీ సవాంగ్..

Apr 4, 2020, 10:48 AM IST

ఆంధ్రప్రదేశ్ డీజీపి డిజి సవాంగ్ రాష్ట్రప్రజలనుద్దేశించి మీరక్షణ మా బాధ్యత అంటూ కరోనాసందేశం ఇచ్చారు. మనల్ని ఇంట్లో సేఫ్ గా ఉంచి వారు ప్రాణాలొడ్డి రోడ్లమీద పోరాడుతున్నారని తెలుపుతూ...పోలీసులకు పౌరులు సహకరించాలని కోరారు. ఆ వీడియో...