విజయనగరం జిల్లాలో వరి ధాన్యం కుప్పకి నిప్పు పెట్టిన గుర్తు తెలీని వ్యక్తులు
Jul 5, 2020, 1:22 PM IST
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామంలో గొంప అచ్చంనాయుడు అనే రైతుపొలంలో వరి ధాన్యం కుప్పకి మరియు గడ్డి కి గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో సుమారు ఒక లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది