అయోధ్య రామాలయం కోసం రాజధాని రైతుల ప్రత్యేక పూజలు

5, Aug 2020, 1:30 PM

మంగళగిరి క్రిష్ణాయపాలెం,మందడం గ్రామాల్లో అయోధ్య కోసం రైతులు పూజలు చేశారు. అయోధ్యలో  రాముని ఆలయ నిర్మాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరగా పూర్తి అవ్వాలని రాజధాని రైతులు పూజలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో ధర్మపరిపాలనకు బీజం వెయ్యాలని కోరుకుంటూ కృష్ణాయపాలెంలో రామలక్ష్మణసీతాసమేత హనుమసహిత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు