Jul 4, 2020, 11:26 AM IST
అమరావతే రాజధానిగా ఉండాలంటూ అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 200వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు యూఎస్ఎలోని అష్ బర్న్, విర్జీనియాలోని ఎన్నారైలు మద్దతు పలికారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని, భూములిచ్చన రైతులను ఆదుకోవాలని కోరారు. భూములు చంద్రబాబుకు ఇవ్వలేదని, స్వలాభం కోసం ఇవ్వలేదని.. భవిష్యత్ తరాల కోసం ఇచ్చామని.. అన్యాయం చేయద్దని కోరుతున్నారు.