గుంటూరు జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళన..

May 20, 2021, 5:08 PM IST

అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో మొక్కజొన్న రైతుల ఆందోళన చేసారు . మహాక్రాప్ జెనిటిక్స్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలతో 32 ఎకరాల్లో పంటవేసి నష్టపోయామంటున్నరు రైతులు .