video news : టీడీపీ నేత PA ఇంట్లో ఏసీబీ సోదాలు

Nov 15, 2019, 4:06 PM IST

అనంతపురంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడుల్లో 3 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. పంచాయతీ రాజ్ శాఖ లో
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి చాలాకాలం జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పనిచేశారు.