Nov 4, 2019, 5:43 PM IST
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 500కిలోల గంజాయిని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ట్రాలీలో ఫ్లైవుడ్ చాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరినుండి 47,660ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు.