హుజూర్ నగర్ లో శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ (వీడియో)

Nov 19, 2018, 5:14 PM IST

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తలపడుతున్న శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సీటుకు సోమవారం నామినేషన్ వేశారు. ప్రజల అభిమానానికి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కార్యకర్తకూ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.