బాబుతో పొత్తు అనైతికం: కేటీఆర్ (వీడియో)

Nov 21, 2018, 5:44 PM IST

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబు తో కాంగ్రెస్ పొత్తు అనైతికమని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న టీడిపి తో పొత్తు అంటే పరిగి రైతుల నోటిలో మట్టి కొట్టడమేనని అన్నారు. పరిగి కాంగ్రెస్ అభ్యర్ధి ఇక్కడి ప్రజలకి సమాధానం చెప్పాలని అన్నారు. పరిగిలో మహేశ్వర్ రెడ్డి విజయం ఖాయమే.