కేటీఆర్ కు ప్రమోషన్: ఇంటి వద్ద సందడి (వీడియో)

Dec 14, 2018, 10:32 AM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కు పట్టం కట్టారు. దీంతో కేటీఆర్ ను అభినందించడానికి ఆయన ఇంటి వద్ద జనాలు బారులు తీరారు.