అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో కవిత స్పీచ్ (వీడియో)

Jan 19, 2019, 4:14 PM IST

హైదరాబాదులో శనివారం ప్రారంభమైన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగించారు.