బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు ర్యాలీలో కవిత (వీడియో)

Nov 17, 2018, 3:15 PM IST

బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమిర్ నామినేషన్ వేసే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ఊరేగింపు జరిగింది. వేలాది మందితో కిలోమీటరుకు పైగా ర్యాలీ కొనసాగింది. డప్పుల మోతలతో తెలంగాణ ఉద్యమ పాటలతో, కార్యకర్తల నృత్యాలతో ర్యాలీ సందడిగా సాగింది.