Telangana

విజయ పతాక ఎగరవేసిన తెలంగాణ ప్లేయర్స్ (వీడియో)

17, Jan 2019, 11:37 AM IST

 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ లో తెలంగాణ పోరలు విజయ పథాకం ఎగరవేశారు. అండర్ 14, 17 ,19  బాస్కెట్ బాల్ పోటీల్లో బాయ్స్ టీం గులచారు. అలాగే అమ్మాయిలు కూడా కబడ్డీ పోటీల్లో పాల్గొని గెలిచారు.