కేటీఆర్ తో భేటీకి క్యూ (వీడియో)

Dec 12, 2018, 12:31 PM IST

పలువురు కొత్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులు బుధవారంనాడు టీఆర్ఎస్ నేత కేటీ రామారావును కలిశారు. క్యాంపు కార్యాలయంలో ఆయనను వారు కలిశారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు అధికారులు సైతం కేటీఆర్ ను కలిశారు.