ఈటల భారీ మెజార్టీతో గెలవాలని 1116 కొబ్బరికాయలు కొట్టిన కార్యకర్తలు (వీడియో)

Dec 10, 2018, 3:18 PM IST

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవాలని టిఆర్ఎస్ కార్యకర్తలు 1116 కొబ్బరి కాయలను  కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు..