యూజర్లను హెచ్చరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ (వీడియో)

Nov 22, 2018, 12:55 PM IST

సోషల్ మీడియాలోకెల్లా మోస్ట్ అడ్వాన్స్‌డ్ ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టాగ్రామ్’. సెలబ్రిటీలు, హైఫై యూజర్లు మాత్రమే ఎక్కువగా వాడే ఇన్‌స్టా కూడా ఇప్పుడు మలినపడింది. నకిలీ లైక్స్, నకిలీ ఫాలోయర్లను పెంచుకోవడమనే ఫేక్ యాక్టివిటీస్ పెరిగిపోయి.. ఇన్‌స్టాగ్రామ్‌కున్న క్రెడిబులిటీ కొద్దికొద్దిగా తగ్గడం మొదలైంది.