సెక్స్ విషయంలో ఏ రాశివారు ఏం నేర్చుకోవాలి..?

By telugu news team  |  First Published Mar 29, 2022, 9:59 AM IST

 జోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరాశివారు శృంగారం విషయంలో నైపుణ్యం సాధించాలట. మరి ఎలాంటి నైపుణ్యం సాధించాలో ఓసారి చూద్దాం..


శృంగారం అనేది ఒక కళ. దీనిని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. ఆ కోరిక ఒక్కటి ఉంటే సరిపోదట. దానిని నెరవేర్చుకునే సత్తా ఉండాలి. కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరాశివారు శృంగారం విషయంలో నైపుణ్యం సాధించాలట. మరి ఎలాంటి నైపుణ్యం సాధించాలో ఓసారి చూద్దాం..

1.మేష రాశి..
ఈ రాశివారికి తొందర ఎక్కువ. ముందుగా సెక్స్ విషయంలో దూసుకుపోతుంటారు. అసలు మ్యాటర్ పై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. కానీ.. నిజానికి వారు ఫోర్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Latest Videos

undefined

2.వృషభ రాశి..
ఈ రాశివారికి సెక్స్ విషయంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అంటే కాస్త భయం ఎక్కువ. అయితే.. అది కూడా సెక్స్ లోని భాగమే అని..ఎంజాయ్ చేయాలి కానీ... భయపడకూడదు.

3.మిథున రాశి..
ఈ రాశివారు కేవలం శృంగారం గురించి మాత్రమే కాకుండా...  స్వయంతృప్తి పై ఎక్కువ దృష్టి పెట్టాలి. స్వయంతృప్తి కూడా అప్పుడప్పుడు సరదాగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి.

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు సెక్స్ ని ఎక్కువగా ఆస్వాదించాలి. మీ శరీరంలోని భాగాలన్నింటినీ తాకమని అడగాలట. అలా వారు మిమ్మల్ని తాకడం వల్ల.. మీరు ఎక్కువగా ఆస్వాదిస్తారట.

5.సింహ రాశి..
ఈ రాశివారు మామూలుగానే భిన్నంగా కలయికను ఆస్వాదిస్తారు. అయితే.. వీరు అద్దం ముందు ప్రయత్నించడం వల్ల.. మరింత ఎక్కువ మజా పొందుతారనే విషయాన్ని తెలుసుకోవాలి.

6.కన్య రాశి..
కన్య రాశివారు ఎప్పుడూ తామే సెక్స్ లో ఎక్కువ చొరవ చూపిస్తూ ఉంటారట. అయితే.. ఈ రాశివారు.. తమ పార్ట్ నర్ కి ఛాన్స్ ఇవ్వాలట. అప్పుడు.. మరింత ఎక్కువగా ఆస్వాదించే అవకాశం ఉందట.

7.తుల రాశి..
ఈ రాశివారు..తమ పార్ట్ నర్ కి సెక్స్ లో ఏం కావాలో అడిగి తెలుసుకోవాలట. అప్పుడు..వారికి తగినట్టుగా సెక్స్ చేయడం వల్ల మజా తీసుకువస్తంుదట.

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు సెక్స్ లో ఎప్పుడూ బోరింగ్ గా ఉంటారు. కాబట్టి... వీరు సెక్స్ విషయంలో కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాలి.

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఇదే టైమ్ లో శృంగారం చేయాలి అని కూర్చుంటారు. అలా కాకుండా.. క్రేజీగా.. ఇతర సమయాల్లోనూ ఆస్వాదించడం ప్రయత్నించాలి.

10.మకర రాశి..
ఈ రాశివారు అప్పుడప్పుడు అయినా.. సరదాగా.. తమ లైఫ్ పార్ట్ నర్ తో సెక్సీ ఛాట్ చేయాలి. అప్పుడు.. మీ పార్ట్ నర్ కి మీ మీద ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

11. కుంభ రాశి..
సెక్స్ లైఫ్ మరింత స్పైసీగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కావాలంటే.. ఈ రాశివారు పోర్న్ లాంటివి చూడటం లాంటివి చేసినా తప్పులేదు.

12.మీన రాశి..
సెక్స్  సమయంలో .. సెక్స్ టాయ్స్ ని ఉపయోగించడం లాంటివి చేయడం వల్ల.. వీరు దానిని ఎంతలా ఆస్వాదించవచ్చో తెలుసుకోవచ్చు.

click me!