అక్కడ ఒక్కో అమ్మాయికి నలుగురు సెక్స్ పార్ట్ నర్స్

By ramya N  |  First Published Mar 1, 2019, 2:13 PM IST

ఒక్కొక్కరు ఎంత మంది సెక్యువల్ పార్ట్ నర్స్ ని మెయింటైన్ చేస్తున్నారనే విషయంపై ఓ సంస్థ చేపట్టిన సర్వే లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
 


ప్రస్తుత కాలంలో చాలా మంది పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులై.. దాంపత్య జీవితాన్ని తొందరగా తుంచేసుకుంటున్నారు. కానీ.. ఒకప్పుడు మాత్రం భార్య, భర్తల బంధం చాలా గొప్పగా ఉండేది. నూటికి ఒక్కరో ఇద్దరో.. విడాకులదాకా వెళ్లేవారు. మిగితావారంతా తమ బంధానికి గౌరవాన్ని ఇచ్చేవారు. అంతేకాదు.. పరాయి స్త్రీవైపు, పరాయి పురుషుడు వైపు కూడా ఆలోచించేవారు కాదు. 

కానీ ఇప్పుడు.. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఒక్కొక్కరు ఎంత మంది సెక్యువల్ పార్ట్ నర్స్ ని మెయింటైన్ చేస్తున్నారనే విషయంపై ఓ సంస్థ చేపట్టిన సర్వే లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Latest Videos

అమెరికన్ నేషనల్ ఫర్ హెల్త్ స్టాటిస్టకి్స్ రిపోర్ట్ ప్రకారం... చాలా కొద్ది మంది అమెరికన్లు కేవలం తమ జీవిత భాగస్వాములతోనే శృంగార జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. 25నుంచి 50ఏళ్ల మధ్య వయసు వారిపై ఈ సర్వే చేపట్టారు. స్త్రీ, పురుషుల వారిగా వివరాలను పరిశీలిస్తే.. అమెరికన్ స్త్రీలు సగటున నలుగురు భాగస్వాములతో శృంగార అనుభవాలను పంచుకున్నారట. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా వివరించడం విశేషం.

ఇక పురుషులైతే.. సగటున  ఆరుగురితో ఆ అనుభవాన్ని పంచుకున్నట్లు  చెబుతున్నారు. 9శాతం మహిళలు.. 15 అంతకన్నా ఎక్కువ మంది పురుషులతో  శృంగార అనుభవం ఉందని చెప్పగా.. 15మందికిపైగా అమ్మాయిలతో రిలేషన్ ఉన్న పురుషులు 22శాతం మంది ఉండటం గమనార్హం. 

click me!