Published : May 22, 2025, 06:55 AM ISTUpdated : May 22, 2025, 11:43 PM IST

Telugu news live updates: India U19 - ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ వంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

 

 

 

 

 

11:43 PM (IST) May 22

India U19 - ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే

Ayush Mhatre to lead India U19: ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ యంగ్ ప్లేయ‌ర్ ఆయూష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు.

 

Read Full Story

10:53 PM (IST) May 22

T20 World Cup 2026 - ఈ ఏడుగురు భారత జట్టులో ఉండాల్సిందే !

T20 World Cup 2026: ఐపీఎల్ 2025 పలువురు యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత జట్టులో చేరడానికి బలమైన పోటీని ఇస్తున్నారు. తాము జట్టులో ఉండటానికి అర్హులమని నిరూపించారు.

Read Full Story

10:19 PM (IST) May 22

Cancer Risk - బాబోయ్.. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తే క్యాన్సర్ వస్తుందా?

మనలో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం కదా.. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? ఒక్కోసారి క్యాన్సర్ కూడా రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

10:12 PM (IST) May 22

Tirupati - తిరుమలలో AI టెక్నాలజీకి టీటీడీ శ్రీకారం

Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు టీటీడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.

Read Full Story

09:52 PM (IST) May 22

పిల్లల్లో కంటి చూపు సమస్యలకు సెల్ ఫోన్లే కారణం కాదు.. ఇవి కూడా కావచ్చు

ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందరూ ఎలక్ట్రానిక్‌ వస్తువులే కారణం అని అనుకుంటారు. కాని దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం. 

Read Full Story

09:25 PM (IST) May 22

Mitchell Marsh - ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోటీమ్ పరుగుల వరద పారించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో దుమ్మురేపాడు.

Read Full Story

08:59 PM (IST) May 22

విరాట్, రోహిత్ పై 2007 టీ20 వరల్డ్ కప్ హీరో కామెంట్స్ వైరల్

Virat and Rohit: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది.  ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్  జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Read Full Story

08:45 PM (IST) May 22

Motivational story - మీరు కూడా కోపంతో ఊగిపోతారా? ఈ మేకుల క‌థ చ‌దివితే మారాల్సిందే

కోపం స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఎమోష‌న్‌. అయితే కోపం ఎక్కువైతే మ‌న‌ల్నే ద‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాంటి కోపాన్ని ఎలా త‌గ్గించుకోవాలి.? ఒక నీతి క‌థ‌తో ఇప్పుడు తెలుసుకుందాం..

 

Read Full Story

08:34 PM (IST) May 22

Team India - భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ

Team India: ఇండియా అండర్-19 జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 24 నుండి జూలై 23 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డేలు ఆడనుంది. యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

Read Full Story

07:46 PM (IST) May 22

GT vs LSG LIVE - టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్యాన్సర్ అవగాహన కోసం శుభ్‌మన్ గిల్ జట్టు లావెండర్ జెర్సీలు ధరించింది.

 

Read Full Story

07:31 PM (IST) May 22

Emirates draw - ల‌క్కీ డ్రాలో రూ. 231 కోట్లు.. ఒక్క రోజులో జీవితాన్ని మార్చేసిన ఎమిరేట్స్ డ్రా

ఒక్క రోజులో జీవితం మారుతుందా.? అంటే అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ వ్య‌క్తి జీవితం మాత్రం ఒక్క రోజులోనే మారింది. ఇంత‌కీ ఎవ‌రా వ్య‌క్తి.? ఆయన జీవితం ఎలా మారింది.? ఇప్పుడు తెలుసుకుందాం..

 

Read Full Story

07:15 PM (IST) May 22

RRR - హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డులో మార్పులు.. కేంద్రం ఏం చెప్పిందంటే?

Hyderabad Regional Ring Road (RRR): హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగాన్ని 6 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

 

Read Full Story

07:08 PM (IST) May 22

10 నిమిషాల పాత్రకోసం 20 కోట్లు వసూల్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో, కోట్ల మంది అభిమానులున్న మాస్ హీరో, వరుసగా  సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్ గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట.

Read Full Story

06:44 PM (IST) May 22

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ బద్దలుకొట్టిన టీవీఎస్ స్కూటర్ - 24 గంటల్లో 1,618 కి.మీ. ప్రయాణించింది

టీవీఎస్ కంపెనీ కొత్త స్కూటర్ NTORQ 125 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తక్కువ గంటల్లో వేల కి.మీ. ప్రయాణించి రికార్డ్ బద్దలుకొట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

 

Read Full Story

06:09 PM (IST) May 22

Maoist - సంబాల కేశ‌వ‌రావు మ‌ర‌ణంతో కొత్త ప్ర‌శ్న‌.. మావోయిస్టుల కొత్త నాయ‌క‌త్వంపై చ‌ర్చ

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న అంశంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టి సారించాయి.

 

Read Full Story

06:07 PM (IST) May 22

DP మార్చాలంటే కొత్త ఫోటో అవసరం లేదు - వాట్సాప్ లో కొత్త DP ఫీచర్ వచ్చేసింది

వాట్సాప్ లో మీ DP(డిస్ ప్లే పిక్చర్) మార్చాలనుకుంటున్నారా? మంచి లొకేషన్, మంచి డ్రెస్ వేసుకొని కొత్త ఫోటో దిగి అప్పుడు మారుద్దామని రోజులు గడిపేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. వాట్సాప్‌లోనే కొత్త ఏఐ ఫీచర్ వచ్చింది. అదెలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

 

Read Full Story

05:49 PM (IST) May 22

NEET - నీట్ పీజీ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

NEET PG - Supreme court: నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టు రా-స్కోర్లు, ఆన్సర్ కీలు, నార్మలైజేషన్ ఫార్ములా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Full Story

05:28 PM (IST) May 22

ఇంట్లో చిరిగిన, పాడై పోయిన పాత‌ ఫొటో ఉందా? Chat GPTతో కొత్త‌గా మార్చుకోవ‌చ్చు..

ఆర్టిఫిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ వ‌స్తున్న మార్పులు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది చాట్ జీపీటీ. ఈ ఏఐ టూల్‌లో ఉన్న ఒక బెస్ట్ ఫీచ‌ర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

05:18 PM (IST) May 22

Central Government Housing Policy - కేంద్ర ప్రభుత్వ నివాసాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్

Central Government Housing Policy: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో 4% రిజర్వేషన్ కల్పిస్తూ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Read Full Story

04:54 PM (IST) May 22

Hyderabad - హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. మెహిదీప‌ట్నంలో గ్లాస్ స్కైవాక్

హైద‌రాబాద్ అన‌గానే ఇక్క‌డి ఎన్నో అద్భుత నిర్మాణాలు గుర్తొస్తాయి. చారిత్ర‌క క‌ట్ట‌డాల‌తో పాటు ఆధునిక నిర్మాణాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మెహిదీప‌ట్నంలో మ‌రో అద్భుత నిర్మాణం అందుబాటలోకి రానుంది.

 

Read Full Story

04:25 PM (IST) May 22

kaleshwaram project issue - కేసీఆర్‌, హ‌రీష్‌ల‌కు నోటీసుల‌పై స్పందించిన కేటీఆర్‌, క‌విత‌.. ఏమ‌న్నారంటే.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ అంశం తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా ఈ చ‌ర్య‌ను బీఆర్ఎస్ నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

 

Read Full Story

04:09 PM (IST) May 22

కేవలం పదో తరగతి పాసైతే చాలు.. రూ.37,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో జాబ్ మీదే

బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్లను నియమకాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాల? ఎ అనే వివరాలను చూద్దాం.

Read Full Story

03:20 PM (IST) May 22

భారత్, పాక్ లో ఎవరి ఆర్మీ బలం ఎంత? ఎవరి వద్ద ఎక్కువ యుద్దవిమానాలున్నాయి?

అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరుదేశాల సైనిక సామర్థ్యాల గురించి బాగా చర్చ జరిగింది. కాబట్టి ఏ దేశ సైనిక బలం ఎంతో తెలుసుకుందాం.

Read Full Story

02:45 PM (IST) May 22

Electric cycle- ప‌తంజ‌లి నుంచి ఎల‌క్ట్రిక్ సైకిల్‌.? రూ. 5వేల‌తో, ఫీచ‌ర్లు ఎలా ఉండ‌నున్నాయంటే

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఇటీవ‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈవీ వాహ‌నాల త‌యారీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పతంజ‌లి కూడా ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

 

Read Full Story

02:44 PM (IST) May 22

Kia Carens Clavis- 7 సీటర్ కార్లకు పోటీగా కియా కొత్త కారు.. రిలీజ్ ఎప్పుడంటే?

సాధారణంగా 7 సీటర్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వవు. కాని కియా కంపెనీ విడుదల చేయనున్న కొత్త 7 సీటర్ కారు కారెన్స్ క్లావిస్ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. 7 సీటర్ కార్లకు పోటీగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతోంది. ఈ కారు రిలీజ్ డేట్, మైలేజ్, ఫీచర్స్ తెలుసుకుందామా?

Read Full Story

01:47 PM (IST) May 22

ఆడబిడ్డల నుదిట సిందూరం చెరిపేస్తే ఊరుకుంటామా..! మట్టిలో కలిపేసాం : ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆడబిడ్డల నుదిట సిందూరాన్ని చేరిపేసిన వారిని మట్టిలో కలిపేసామని…ఇకపై కూడా భారత్ తీరు ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. 

Read Full Story

01:22 PM (IST) May 22

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా.?

పురాతన భారతీయ నావికా వారసత్వం నుం ప్రేరణ పొందిన సంప్రదాయ నౌక.. ఐఎన్‌ఎస్‌వి కౌండిన్యను భారత నౌకాదళం ప్రారంభించింది. 

Read Full Story

01:08 PM (IST) May 22

పాకిస్థాన్ లోనే కాదు ఉగ్రవాదులు ఎక్కడుంటే అక్కడికెళ్ళి కొడతాం: జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ గట్టిగానే ప్రతిస్పందించిందని… పాకిస్థాన్ లోనే కాదు ఉగ్రవాదులు ఎక్కడున్న వదిలిపెట్టబోమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

Read Full Story

12:47 PM (IST) May 22

Donald Trump: ఇండియా, పాక్ ఉద్రిక్త‌త‌ల‌పై మ‌రోసారి స్పందించిన ట్రంప్‌.. ఈసారి ఏమ‌న్నారంటే

ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. వాణిజ్య చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించి సంధి చేశానని ఆయన అన్నారు.

Read Full Story

12:27 PM (IST) May 22

YS Jagan: ఏడాదిలోనే రాష్ట్రం అతలాకుతలమైంది.. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

 

Read Full Story

12:19 PM (IST) May 22

Telangana-Modi: తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన మోడీ...వాటిలో ఒక స్టేషన్ లో అందరూ ఆడవాళ్లే తెలుసా!

తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను రూ.2,750 కోట్లతో అభివృద్ధి చేస్తున్న కేంద్రం.వాటిలో మూడిటిని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

Read Full Story

12:03 PM (IST) May 22

Delhi: పహల్గాం కంటే ముందే ఢిల్లీలో పాక్‌ ఐఎస్‌ఐ కుట్రలు..నేపాల్ నుంచి ఢిల్లీకి

ఢిల్లీలో ఉగ్రదాడికి పాక్ ఐఎస్‌ఐ నిఘా సంస్థ పన్నిన కుట్రను భారత గూఢచారులు సీక్రెట్ ఆపరేషన్‌తో ఛేదించారు.

Read Full Story

11:57 AM (IST) May 22

Kawasaki Versys X 300: ఇండియాకు కవాసాకి వెర్సిస్ X 300.. సూపర్ ఫీచర్లు.. ఈ బైక్ ధరెంతో తెలుసా?

Kawasaki Versys X 300 India: కవాసాకి వెర్సిస్-X 300 భారత్‌లో విడుదలైంది. బిగినర్ అడ్వెంచర్ టూరింగ్ బైక్‌గా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఈ సూపర్ బైక్ ఫీచర్లు, ధరెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

11:55 AM (IST) May 22

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ .. ఎన్కౌంటర్ లో మరో ఐదుగురు మృతి

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి భీకర కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.

Read Full Story

11:46 AM (IST) May 22

Saving scheme: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే రూ. 35 ల‌క్ష‌లు పొందొచ్చు.. ఎలాగంటే

ఎంత సంపాదించామ‌న్న‌ది ముఖ్యం కాదు ఎంత పొదుపు చేశామ‌న్న‌దే ముఖ్య‌మ‌ని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. చిన్న మొత్తంలో చేసే పొదుపు దీర్ఘ‌కాలంలో పెద్ద మొత్తాన్ని అందిస్తాయి. 

 

Read Full Story

11:43 AM (IST) May 22

India-Pakistan:భారత్‌ లోకి వచ్చేందుకు 50 మంది ఉగ్రవాదుల యత్నం..గట్టి సమాధానమిచ్చిన రక్షణ దళాలు!

పాక్‌ కుట్రను బీఎస్‌ఎఫ్‌ భగ్నం చేసింది. 50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపే ప్రయత్నం విఫలమైంది. 

Read Full Story

11:29 AM (IST) May 22

Telangana Rains : ఈ భారీ వర్షాలను రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అందుకే వారిని సిద్దం చేసి ఇప్పుడిలా రంగంలోకి దింపారా?

ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అంటే ఆయన చర్యలు అవుననే చెబుతున్నాయి. ఎప్పుడో ఐదారు నెలలకిందే ఈ భారీ వర్షాలకు గుర్తించిన సీఎం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అవేంటో చూద్దాం. 

Read Full Story

10:55 AM (IST) May 22

Canada: గోల్డెన్‌ డోమ్‌ ప్రాజెక్ట్‌ లో చేరడం గురించి చర్చలు జరుపుతున్నాం:కెనడా

అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్‌డోమ్‌ రక్షణ వ్యవస్థలో చేరేందుకు కెనడా చర్చలు జరుపుతోంది. 

Read Full Story

10:22 AM (IST) May 22

ప్రభాస్ కి డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో ధనుష్ మూవీ.. అబ్దుల్ కలాం బయోపిక్ టైటిల్ ఇదే

స్టార్ హీరో ధనుష్ త్వరలో ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్‌లో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు వైరల్ గా మారాయి.

Read Full Story

10:08 AM (IST) May 22

Washington: వాషింగ్టన్‌లో ఉగ్రమూక దాడి.. ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన దుండగులు!

అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్‌ డీసీ లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.

Read Full Story

More Trending News