ఢిల్లీలో వడగళ్ల వాన (వీడియో)

Jan 22, 2019, 11:36 AM IST

న్యూఢిల్లీ లో గత రెండు రోజులుగా వడగడ్ల వాన, ఉరుములతో అక్కడి ప్రజలను భయబ్రాంతులని చేస్తుంది. గాలివానలకు ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న పేద కుటుంబాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. నేషనల్ కాపిటల్ అనే కంపెనీలో ఇద్దరు మరణించగా మరొకరు గాయాలతో భయటపడ్డాడు. గాలివానలు ఎక్కువ అవడంతో ఆ కంపెనీ గొడ కూలి ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలుకున్న రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని వాళ్లను ఆసుపత్రికి తరలించింది.