భారతీయ నగరాల్లో ఏది సెక్స్ క్యాపిటల్ అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు ఐటీ నగరాల మధ్య ఈ అసభ్యకర మాటలయుద్దం సాగుతోంది. ఆ సీటీస్ ఏవంటే...
భారత దేశం విభిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, వివిధ బాషల సమ్మేళనం. ఒక్కో ప్రాంతానిది ఒక్కో చరిత్ర. గతంలో ప్రాంతాలు వేరయినా భారతీయులంతా ఒక్కటే అనే భావన వుండేది. కానీ ఈ కలికాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కాలానికి అనుగుణంగా సాంప్రదాయాలే కాదు మనుషులు మారిపోతున్నారు. దీంతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. ఇలా తాజాగా ఐటీ సిటీస్ బెంగళూరు, పూణే మధ్య ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది .... అదే 'సెక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది' అని.
తాజాగా దేశంలోని ప్రముఖ నగరాలైన బెంగళూరు, పూణే మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఓ నగరాన్ని మరో నగర నెటిజన్లు కించపర్చేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సెక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పూణే అని కొందరు... కాదు కాదు బెంగళూరేనని మరికొందరు అంటున్నారు. ఇలాఐటీ నగరాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ కాస్త ఇలాంటి
అసభ్యకర పోటీగా మారిపోయింది.
undefined
అయితే పూణే, బెంగళూరు మధ్య సాగిన ఈ అసభ్యకర కామెంట్స్ పోటీ దేశంలోని ఇతర నగరాలకు పాకింది. దేశ రాజధాని డిల్లీ, ఆర్థిక రాజధాని ముుంబై కూడా సెక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మరికొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొన్ని నగరాలపై కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Bhai Pune is sex capital of India
— vaeb | ceasefire now (@vaebchandra)
No, Bengaluru is
— Nandu (@devd_dhfm)No. Delhi.
— Kush (@aslikush)