తరచుగా చాలా మంది చేసే కొన్ని సెక్స్ భంగిమల వల్ల కూడా పురుషాంగం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు నిపుణులు
చాలా మంది రొటీన్ గా కాకుండా భిన్నంగా సెక్స్ చేయాలనుకుంటారు. వారు అలా భావించడంలో తప్పేమి లేదు. కాకపోతే.. ఆ ఆలోచనలు శృతిమించి.. విభిన్నంగా చేస్తే మాత్రం ప్రమాదం భారిన పడే అవకాశం ఉంది.
తరచుగా చాలా మంది చేసే కొన్ని సెక్స్ భంగిమల వల్ల కూడా పురుషాంగం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 16 నుంచి 66ఏళ్లలోపు వయసుగల మందిపై సర్వే చేయగా ఈ విషయం వెల్లడయ్యింది.
పురుషాంగం దెబ్బతిన్న వారిలో 70శాతం మంది తప్పుడు సెక్స్ భంగిమల్లో శృంగారం చేయడం ద్వారానే ఇలా జరిగిందని తేలింది. వీరిలో 44శాతం మంది డాగీ స్టైల్ లో శృంగారంలో పాల్గొనడం ద్వారా పురుషాంగం చిట్లిందట. డాగీస్టైల్ లో సెక్స్ చేసే సమయంలో పురుషులు తీవ్ర ఉద్వేగానికి గురౌతారట. దీంతో.. మరింత వేగంగా చేయాలని ప్రయత్నించి గాయాలపాలౌతున్నారని సర్వేలో తేలింది.
ఇలాంటి సమయంలో స్త్రీలలోని ఏదైనా ఎముక భాగం పురుషాంగానికి తగిలినా కూడా పురుషులకే ఇబ్బంది అంటున్నారు నిపుణులు.