ఆ సమయంలో సెక్స్.. ప్రాణానికే ప్రమాదం

By telugu team  |  First Published Jul 17, 2018, 2:34 PM IST

శృంగారం వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పలు సందర్బాల్లో శృంగారంతో ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.


శృంగారం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది... శృంగారం వల్ల కొన్ని రకాల జబ్బులు మన దగ్గరకు కూడా రావు అని నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే మితంగా అయితేనే ఏదైనా బాగుంటుంది. ఏదైనా అతి అయితే ప్రమాదమే అనే విషయం గుర్తించాలి. శృంగారం వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పలు సందర్బాల్లో శృంగారంతో ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

ఎటువంటి సందర్బాల్లో శృంగారం ప్రాణాలకు ప్రమాదం అనేది ఇక్కడ చూద్దాం..
వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం. ఉదాహణకు 25 సంవత్సరాల యువకుడి 50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం. 25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు. ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళ తట్టుకోలేదు. దాంతో ఆమె ప్రాణాలకు ప్రమాదం.

Latest Videos

మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం అనేది చాలా ప్రమాదం. మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనే చాలా మందికి తెలీదు.. ఆ సమయంలో శృంగారం కూడా చాలా ప్రమాదకరం.

రోజులో ఎక్కువ సార్లు సెక్స్‌ చేయడం వల్ల కూడా ప్రాణాలకు ప్రమాదం. మితిమీరిన వేగంతో శృంగారం చేయడం వల్ల హృదయ స్పందన ఎక్కువ అయ్యి, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.డ్రగ్స్‌ తీసుకుని శృంగారంలో పాల్గొనడం కూడా ప్రమాదం. అలా చేయడం వల్ల కూడా అదుపు తప్పి శృంగారం చేయడం, దాంతో హార్ట్‌ ఎటాక్‌ రావడం జరుగుతుంది.

గుండెకు సంబంధించిన వ్యాదులు ఉన్న వారు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అధిక దూరం ప్రయాణం చేసిన తర్వాత వెంటనే సెక్స్‌ మంచిది కాదు.

click me!