పిల్లలు, పెద్దలు అందరూ వాకింగ్ వచ్చే పార్క్ లో ఓ జంట అసభ్యకరంగా ప్రవర్తించింది. అందరూ తమను చూస్తున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు.
పిల్లలు, పెద్దలు అందరూ వాకింగ్ వచ్చే పార్క్ లో ఓ జంట అసభ్యకరంగా ప్రవర్తించింది. అందరూ తమను చూస్తున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. తమ శృంగార కోరికలను పార్క్ లో అందరి ముందూ తీర్చుకున్నారు. ఈ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో గురువారం ఉదయం పార్కులో వాకింగ్ చేద్దామని వెళ్లిన వారికి ఓ జంట కనపడింది. ఓ ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తించింది. అమ్మాయి తన ప్రియుడిని రెచ్చగొట్టసాగింది. కొంతసేపు ఆమె రెచ్చగొట్టే చేష్టలను భరించిన ఆ యువకుడు ఆ తర్వాత నిగ్రహం కోల్పోయాడు.
ఆమెను కిందకు తోసేసి దుస్తులు విప్పేసి సెక్స్ చేశాడు. పార్కులో అందరూ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా ఆ జంట చాలాసేపు శృంగారంలో మునిగిపోయింది. వీరి చర్యను చూసి పార్క్‌కు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు.
వాళ్లకేమైనా పిచ్చా? అందరూ తిరిగే ప్రాంతంలో ఇలాంటి పనులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. చాలామంది వారి దగ్గరగా వెళ్లి తిట్టారు. అవేమీ పట్టించుకోని ఆ జంట మాత్రం తమ పని కానిచ్చేసింది. కొందరు వారి కామకలాపాలను వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.