ఆ భంగిమని అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారట

By ramya neerukonda  |  First Published Jan 7, 2019, 4:44 PM IST

కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో  కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా.


భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో  కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. వాటిల్లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.

ఈ విషయంపై ఓ ప్రవేటు సంస్థ సర్వే చేయగా.. ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దాదాపు అమ్మాయిలంతా వారు వెల్లకిలా పడుకొని ఉన్న భంగిమలో కలయికను బాగా ఇష్టపడతారట. అయితే.. మహిళ పై భాగాన ఉండి.. పురుషుడు కింద బాగాన ఉండే భంగిమలో.. స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారట. అందుకే చాలామంది స్త్రీలు ఆ భంగిమ పట్ల ఆసక్తి చూపిస్తారని ఓ సర్వేలో తేలింది. దీని తర్వాతి స్థానంలో డాగీ స్టైల్ ఉందంటున్నారు నిపుణులు. 
 

Latest Videos

click me!