వైఫ్ స్వాపింగ్... ఒకరి భార్యతో మరొకరు సెక్స్..

By telugu team  |  First Published Apr 30, 2019, 3:52 PM IST

ఒకరి భార్యని మరొకరు ఎక్స్ ఛేంజ్ చేసుకుంటారు. తమ భార్యలతో కాకుండా మరోకరి భార్యతో శృంగారం చేస్తారనమాట.  ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే... తాజాగా ఓ మహిళ తన భర్త తనను వైఫ్ స్వాపింగ్ చేయమంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


పరాయి వస్తువు పాములాంటిది అనే సామేత ఉంది. అది వస్తువైనా.. మనిషైనా...పరాయిది మనది చేసుకోవాలనే ఆశ ఉండకూదని వెనకటికి పెద్దలు చెప్పేవారు. నిజానికి పదేళ్ల క్రితం వరకు ఈ నియమాన్ని అందరూ పాటించేవారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో. పరాయి వ్యక్తి భార్య పట్ల చెడు ఆలోచన రావడం కూడా పాపంతో సమానంగా భావించేవారు. అయితే.. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమానా.. ఇప్పుడు పాతకాలం నియమాలకు స్వస్తి పలుకుతున్నారు. తాజాగా భారత్ లో వైఫ్ స్వాపింగ్ విరివిగా జరగుతోంది.

దీని అర్థం ఏమిటంటే... ఒకరి భార్యని మరొకరు ఎక్స్ ఛేంజ్ చేసుకుంటారు. తమ భార్యలతో కాకుండా మరోకరి భార్యతో శృంగారం చేస్తారనమాట.  ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే... తాజాగా ఓ మహిళ తన భర్త తనను వైఫ్ స్వాపింగ్ చేయమంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Latest Videos

కేరళలోని అలప్పుజ జిల్లాలోని కయంకుళంలో ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో పని చేసే 32 ఏళ్ల ఓ యువకుడికి షేర్ చాట్ ద్వారా మరో వ్యక్తితో పరిచయమైంది. ఈ క్రమంలోనే అతడితో వైఫ్ స్వాపింగ్ గురించి చర్చించాడు. వారిద్దరూ ఓ అవగాహనకు రావడంతో.. అదే విషయాన్ని తన భార్యకు చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. విడాకులు ఇస్తానని బెదిరించి, హింసించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఓకే చెప్పాల్సి వచ్చింది. 

అది మొదలు.. తరచూ అలాంటి కాన్సెప్ట్స్ తీసుకురావడం మొదలుపెట్టాడు. గ్రూప్ సెక్స్ కూడా చేయాలంటూ బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో భర్త వేధిపంపుపలు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. 

click me!