ఒక్క రాత్రిలో రెండు సార్లు సెక్స్.. ప్రెగ్నెన్సీ ఖాయం

By ramya neerukonda  |  First Published Sep 21, 2018, 3:18 PM IST

ఒకసారి స్మెర్మ్ బయటకు వెళ్లాక.. మళ్లీ అంతే సామర్థ్యం గల స్మెర్మ్ రావాలంటే కనీసం 24గంటల నుంచి 36గంటల సమయం ఆగాలి అన్నది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. 


పెళ్లైన దంపతులందరూ తమ జీవితాల్లోకి చిన్నారులు వచ్చి.. వారి జీవితాన్ని మరింత ఆనందమయం చేయాలని భావిస్తుంటారు. కొందరికి పెళ్లైన వెంటనే పిల్లలు పుట్టేస్తే.. మరికొందరికి మాత్రం కాస్త సమయం పడుతుంది. అయితే.. నిజంగా పిల్లలు కావాలనుకునే దంపతులు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే.. పెగ్నెన్సీ రావడం ఖాయమంటున్నారు నిపుణులు.

ఒక రాత్రి దంపతులు ఇద్దరూ సెక్స్ చేసిన తర్వాత.. సాధారణంగా నిద్రపోతారు. అయితే.. సెక్స్ చేసిన తర్వాత కనీసం రెండు లేదా మూడు గంటల సమయం ఆగిన తర్వాత మళ్లీ ట్రై చేస్తే కచ్చితంగా ప్రెగ్నీన్సీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

పురుషుల స్పెర్మ్ తో జరిపిన పరీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయని వారు పేర్కొన్నారు. పురుషుల వీర్యకణాలు.. స్త్రీలోని అండంతో ఫలదీకృతం అయితేనే పిండం ఏర్పడుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక్కడ పురుషుల వీర్యకణాలదే ముఖ్య పాత్ర. 

మొదటి సారి సెక్స్ తర్వాత వచ్చిన సెర్మ్, ఆ తర్వాత వెంటనే మూడు గంటలు ఆగి మళ్లీ సెక్స్ చేసే ఆ స్పెర్మ్ రెండింటికీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందట. రెండూసార్లు చేయడం వల్ల కచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని అంటున్నారు నిపుణులు. ఒకసారి స్మెర్మ్ బయటకు వెళ్లాక.. మళ్లీ అంతే సామర్థ్యం గల స్మెర్మ్ రావాలంటే కనీసం 24గంటల నుంచి 36గంటల సమయం ఆగాలి అన్నది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే,... ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం కానీ.. నూటికి 90శాతం మందిలో మాత్రం ఇది వర్కౌట్ అవుతుందన్నది వాస్తవం.

click me!