ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం అనే అంశంపై సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సర్వే ప్రకారం 20నుంచి 23ఏళ్ల వయసు ఉన్న ఆడావారు రోజులో మూడు లేదా నాలుగు సార్ల కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
మితంగా ఉన్నంత వరకు ఏదైనా బాగుంటుంది. అదే మితం కాస్త.. అతిగా మారితే అనర్థాలు తప్పవు. శృంగారం విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఆనందకరంగా చేసే శృంగారంతో ఆరోగ్యం పొందవచ్చన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. శ్రుతి మించితే మాత్రం ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓ సంస్థ.. ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం అనే అంశంపై సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సర్వే ప్రకారం 20నుంచి 23ఏళ్ల వయసు ఉన్న ఆడావారు రోజులో మూడు లేదా నాలుగు సార్ల కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
ఎక్కువగా సెక్స్ చేస్తే.. ప్రైవేట్ పార్ట్స్ లో నొప్పి రావడం, ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందట.
నమ్మసక్యంగా లేకపోయినా.. మీరు చదివింది నిజం. అతిశృంగారం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలమంది చనిపోతున్నారట. సెక్స్ చేస్తున్న సమయంలో పైశాచికంగా ప్రవర్తించి భాగస్వామిపై కొందరు దాడులు కూడా చేయడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారట. అందుకే సెక్స్ మితంగా ఉంటేనే ఆరోగ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 35-55 ఏళ్ళ వయస్సు మధ్య ఉన్నవారు 30 శాతం మంది, తాము వారానికి ఒకసారే శృంగారంలో పాల్గొంటున్నట్టు తెలిపారు. నెలలో పదిసార్లు పాల్గొన్నామని కేవలం 16.9 శాతం మంది వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది తాము నెలకి మూడు నుంచి తొమ్మిదిసార్లు శృంగారంలో పాల్గొన్నామని చెప్పగా, 8 శాతం మంది అసలు శృంగారంలో పాల్గొనక పోవడమో లేక ఎప్పుడో ఒకసారి పాల్గొనడమో జరిగిందని సర్వే తేల్చింది.