పిచ్చికి పరాకాష్ట...సముద్రంలో సెక్స్... చివరకు

By telugu team  |  First Published Apr 29, 2019, 4:26 PM IST

పుర్రకో బుద్ధి..జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఇది తినే తిండి.. కట్టుకునే బట్ట విషయంలో మాత్రమే కాదు... సెక్స్  విషయంలో కూడా మా రూటే సపరేటు అని నిరూపిస్తున్నాయి కొన్ని జంటలు. 


పుర్రకో బుద్ధి..జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఇది తినే తిండి.. కట్టుకునే బట్ట విషయంలో మాత్రమే కాదు... సెక్స్  విషయంలో కూడా మా రూటే సపరేటు అని నిరూపిస్తున్నాయి కొన్ని జంటలు. చాలా మంది చాలా సెక్స్ ఫాంటసీలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశం వస్తే...చాలు మంది ట్రై చేస్తుంటారు.  ఇలానే ఓ జంట.. తమ సెక్స్ ఫాంటసీ తీర్చుకోవడానికి చేసిన ప్రయోగం... కాస్త విఫలమై వారిని ఆస్పత్రి పాలు చేసింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటలీలో ఓ జంటకు సముద్రంలో సెక్స్ చేయాలనే కోరిక కలిగింది. కొంత కాలంగా దాని కోసం ప్రణాళిక చేసుకొని మరీ.. వెళ్లి తమ ఫాంటసీని నేరవేర్చుకున్నారు. సెక్స్ మొదలుపెట్టిన సమయంలో అది బాగానే ఉంది. కానీ కొద్ది సేపటికే వాళ్లకు వాళ్లెంత పెద్ద తప్పు చేశారో అర్థమైంది. అబ్బాయి పురుషాంగం.. అమ్మాయి అంగంలోకి ఇరుక్కుపోయింది.

Latest Videos

ఇంకేముంది... అది బయటకు రావడం లేదు. హెల్ప్ తీసుకోవడానికి కూడా అక్కడ ఎవరూ లేరు. దూరం నుంచీ వీళ్ల ఇబ్బందిని గమనించిన ఓ మహిళ.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసింది. వారొచ్చి.. వాళ్లని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మహిళ స్త్రీలోకి లూబ్రికెంట్స్ పంపడంతో అంగం బయటకు వచ్చింది. ఈ కేసు స్టడీ చేసిన నిపుణులు.. నీటి లోపల మహిళ నుంచి ఉత్పత్తయ్యే సహజ లూబ్రికెంట్స్ పనిచేయవని, దీనివల్ల గాలి ఒత్తిడి ఏర్పడి అతడి పురుషాంగం బిగుసుకుపోయి ఉంటుందని తెలిపారు. 

అందుకే ఏదైనా ఫాంటసీని నేరవేర్చుకోవాలని సంబరపడే ముందు... దానివల్ల వచ్చే సమస్యలను ముందే తెలుసుకోవాలి.లేదంటూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

click me!