షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS)లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు (Senior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్).. 53 సీనియర్ రెసిడెంట్ జాబ్స్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ మొదలైన విభాగాల్లో ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://www.neigrihms.gov.in/ వెబ్‌సైట్ చూడాలి.
మొత్తం ఖాళీలు: 53
undefined
విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ మొదలైన విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. ఇంటర్న్‌షిప్/హౌస్‌మన్‌షిప్ చేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు
స్టై పెండ్: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్\ ఆఫ్ లైన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావొచ్చు.
అడ్రస్: నైగ్రిమ్స్, మాదియాంగ్ దియాంగ్, షిల్లాంగ్.
ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ తేదీ: ఆగస్ట్ 27, 2022.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 28, 2022.
వెబ్‌సైట్: http://www.neigrihms.gov.in/