టార్గెట్ ఒలింపిక్స్... ఢిల్లీ చేరిన భారత అథ్లెట్లు, నేడు టోక్యోకి పయనం...

First Published | Jul 17, 2021, 10:58 AM IST

టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న భారత అథ్లెట్లు అందరూ, ఢిల్లీకి చేరుకున్నారు. బెంగళూరులో హాకీ టీమ్, పూణెలో ఆర్చరీ జట్టు, హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ జట్లు ఒలింపిక్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నాయి. 23 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లేందుకు అన్ని జట్లూ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి 119 మంది అథ్లెట్స్ పాల్గొననున్నారు. వీరితో పాటు మరో 100 మంది సహాయ సిబ్బంది కూడా కలిపి 228 మందితో కూడిన భారత బృందం టోక్యోకి వెళ్లనున్నారు...
భారత జట్టు నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేవారిలో 67 మంది పురుష అథ్లెట్లు కాగా, 52 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. రియో ఒలింపిక్స్‌లో 117 మంది అథ్లెట్లు పాల్గొనగా, ఈ సారి ఆ సంఖ్య 119కి పెరిగింది.

భారత అథ్లెట్ల బృందం ఎయిర్‌ ఇండియా ఛార్టెడ్ ఫ్లైట్‌లో నేటి రాత్రి 11 గంటలకు టోక్యోకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటుచేసే వాహనాల్లో ఒలింపిక్ విలేజ్‌కి చేరుకుంటారు...
టోక్యో ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లేందుకు చివరిరోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత బాక్సర్లు...

టోక్యో ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లేందుకు చివరిరోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత బాక్సర్ భజరంగ్ పూనియా...
టోక్యో ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లేందుకు చివరిరోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత బాక్సర్లు...
టోక్యో ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లేందుకు చివరిరోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత బాక్సర్ మేరీకోమ్...
టోక్యో ఒలింపిక్స్‌కి బయలుదేరి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటున్న భారత అథ్లెట్ల బృందం...

Latest Videos

click me!