శృంగారం విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో రూట్.. కొంతమంది దాన్ని జస్ట్ శారీరక వాంఛగా మాత్రమే చూస్తే.. మరికొందరు తనువుల దాహంతో పాటు మనసుల దాహం తీర్చే సాధనంగా చూస్తారు.
undefined
మనసుకు నచ్చిన వ్యక్తితో కలకలం నిలిచే బంధానికి పునాదిగా శృంగారాన్ని కొంతమంది ఎంచుకుంటారు. మరికొంతమందికి శారీరక సంబంధం, శృంగారానికి వచ్చేసరికి చాలా ఇష్టం. కాకపోతే దీనివల్ల జీవిత కాలం ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు.
undefined
ఇలాంటివారికి ప్రేమా, దోమాలాంటివన్నీ వర్కవుట్ అవ్వవు. కాకపోతే శృంగారం అంటే పడి చచ్చిపోతారు. శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికిఫాస్ట్ కల్చర్, వెస్ట్రన్ లైఫ్ స్టైల్ ప్రభావం ఎక్కువే అయి ఉంటుంది.
undefined
ఇలాంటి వారిలో అన్ని రాశులవారూ ఉన్నా ముఖ్యంగా కొన్ని రాశి చక్రాల వారు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. వీరికి శృంగారం అంటే చాలా చాలా ఇష్టమట. జాతకచక్రం ప్రకారం వాటికి కారణాలూ ఉన్నాయంటున్నారు జ్యోతిషకర్తలు.
undefined
మేష రాశి వారు ప్రేమ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఎప్పుడూ భాగస్వామితో సరసాలడడం ఇష్టంగా ఉంటుంది. టైం దొరికితే చాలు పడకగదికి పరుగులు పెడతారట.
undefined
మేష రాశి వారు ఎవరినైనా ఇష్టపడితే.. వెంటనే వారితో పడకగదిలో కలిసి కోరికలను తీర్చుకోవాలని ఆరాటపడతారంట. మరో విశేషమేమిటంటే.. ఎవరిపై అయినా వీరు మనసు పడితే వారికి ఇష్టం లేకున్నా.. వారితో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారంట.
undefined
సింహ రాశి వారు శృంగారం అన్నా, ప్రేమ అన్నా విపరీతమైన ఆకలితో ఉంటారు. వీరు తమ భాగస్వామితో సెక్స్ తర్వాత ఇక దానిగురించి మట్లాడడానికి అంతగా ఇష్టపడరు. దానికి సంబంధించిన విషయాల్ని తేలిగ్గా పక్కనపెట్టేస్తారు. శృంగారానికి అనువైన సమయం దొరికితే మాత్రం రెచ్చిపోతారు.
undefined
అందుకే సింహరాశి వారికి తమ భాగస్వామికి తన మీద ప్రేమ ఉందా లేదా అనే విషయం అస్సలు పట్టదు. తాము అనుకున్నప్పుడు పనికానిచ్చేయడమే వీరికి ముఖ్యం. వీరికి ప్రేమ కంటే శృంగారంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.
undefined
ధనస్సు రాశి వారు జీవితాన్ని సాహసంగా గడపడానికి ఇష్టపడతారు. లైంగిక జీవితం భిన్నంగా ఉండకపోయినప్పటికీ, రిలేషన్ షిప్ లో కట్టుబడి ఉండడానికి వీరికి టైం పడుతుంది.
undefined
అందుకే ఎక్కువగా వన్ నైట్ స్టాండ్స్, సాధారణ డేటింగులనే ఇష్టపడతారు. ఇది వీరికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. శృంగారంలో కూడా. వీరు మొదట్లో శృంగారం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు ఎప్పుడైతే దానికి ఆకర్షితులవుతారో వాటి అనుభూతుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.
undefined
వృషభ రాశి వారికి శృంగారం అంటే అద్భుతమైన ఆసక్తి ఉంటుంది. వీరు 24 గంటలలో ఏ టైంలోనైనా సరే ఫుల్ ఆన్ లో ఉంటారు. లైఫ్ ఫార్టనర్ రెడీగా లేకపోయినా సరే.. వాళ్లు సెక్స్ కి పిలుస్తున్నట్టుగా ఊహించుకుంటారు.
undefined
ఎప్పుడూ అదే యావలో ఉంటారు. కనీసం పీక్ స్టేజ్ కాకపోయినా పైపై రొమాన్స్ అయినా తప్పనిసరిగా కావాలి వీరికి. ఇక శృంగారం విషయంలో మంచి, చెడు అనే నిబంధనలేవీ వీరికి పట్టవు.
undefined
కుంభ రాశి వారు శృంగారంలో కింగ్ లని చెప్పొచ్చు. భాగస్వామితోనే కాదు ఎవ్వరితోనైనా సెక్స్ అంటే చాలు రెడీగా ఉంటారు. అందుకే వీరు శారీరక సుఖం విషయంలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
undefined
కుంభ రాశి వారు శృంగారంలో కింగ్ లని చెప్పొచ్చు. భాగస్వామితోనే కాదు ఎవ్వరితోనైనా సెక్స్ అంటే చాలు రెడీగా ఉంటారు. అందుకే వీరు శారీరక సుఖం విషయంలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
undefined