ఈ రాశుల వారు శృంగారమంటే పడి చచ్చిపోతారట..

First Published | Dec 2, 2020, 4:46 PM IST

రిలేషన్ షిప్ విషయంలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంతమంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మరికొంతమంది పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ముఖ్యంగా శారీరక సంబంధం, శృంగారానికి వచ్చేసరికి కొంతమందికి అది చాలా ఇష్టం. కాకపోతే దీనివల్ల జీవిత కాలం ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు.

రిలేషన్ షిప్ విషయంలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంతమంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మరికొంతమంది పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ముఖ్యంగా శారీరక సంబంధం, శృంగారానికి వచ్చేసరికి కొంతమందికి అది చాలా ఇష్టం. కాకపోతే దీనివల్ల జీవిత కాలం ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు.
ప్రేమా, దోమాలాంటివన్నీ వీరికి అంతగా పట్టవు. దానికంటే శృంగారాన్నే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే శృంగారం అంటే పడి చచ్చిపోతారు.

ఫాస్ట్ కల్చర్, వెస్ట్రన్ లైఫ్ స్టైల్ దీనికి ఒక కారణం కావచ్చు. అందుకే డేటింగ్, హుక్ ఆప్ లంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఇలాంటి వాటిని ఇష్టపడేవారిలో అందరూ ఉన్నా ముఖ్యంగా కొన్ని రాశి చక్రాల వారు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. వీరికి శృంగారం అంటే ఎంతో మక్కువట. దీనికి కారణాలూ ఉన్నాయి. జాతకచక్రం ప్రకారం వాటికి కారణాలూ ఉన్నాయట.
మేష రాశి వారు ప్రేమ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఎప్పుడూ భాగస్వామితో సరసాలడడం ఇష్టంగా ఉంటుంది. టైం దొరికితే చాలు పడకగదికి పరుగులు పెడతారట.
అంతేకాదు వీరు ఎవరినైనా ఇష్టపడితే.. వెంటనే వారితో పడకగదిలో కలిసి కోరికలను తీర్చుకోవాలని ఆరాటపడతారంట. మరో విశేషమేమిటంటే.. ఎవరిపై అయినా వీరు మనసు పడితే వారికి ఇష్టం లేకున్నా.. వారితో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారంట.
సింహ రాశి వారు శృంగారం అన్నా, ప్రేమ అన్నా విపరీతమైన ఆకలితో ఉంటారు. వీరు తమ భాగస్వామితో సెక్స్ తర్వాత ఇక దానిగురించి మట్లాడడానికి, దానికి సంబంధించిన విషయాల్ని తేలిగ్గా పక్కనపెట్టేస్తారు. శృంగారానికి అనువైన సమయం దొరికితేనే రెచ్చిపోతారు.
తమ భాగస్వామికి తన మీద ప్రేమ ఉందా లేదా అనే విషయం వీరికి అస్సలు పట్టదు. తాము అనుకున్నప్పుడు పనికానిచ్చేయడమే వీరికి ముఖ్యం. వీరికి ప్రేమ కంటే శృంగారంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.
ధనస్సు రాశి వారు జీవితాన్ని సాహసంగా గడపడానికి ఇష్టపడతారు. లైంగిక జీవితం భిన్నంగా ఉండకపోయినప్పటికీ, రిలేషన్ షిప్ లో కట్టుబడి ఉండడానికి వీరికి టైం పడుతుంది.
అందుకే ఎక్కువగా వన్ నైట్ స్టాండ్స్, సాధారణ డేటింగులనే ఇష్టపడతారు. ఇది వీరికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. శృంగారంలో కూడా. వీరు మొదట్లో శృంగారం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు ఎప్పుడైతే దానికి ఆకర్షితులవుతారో వాటి అనుభూతుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.
వృషభ రాశి వారికి శృంగారం అంటే అద్భుతమైన ఆసక్తి ఉంటుంది. వీరు 24 గంటలలో ఏ టైంలోనైనా సరే ఫుల్ ఆన్ లో ఉంటారు. లైఫ్ ఫార్టనర్ రెడీగా లేకపోయినా సరే.. వాళ్లు సెక్స్ కి పిలుస్తున్నట్టుగా ఊహించుకుంటారు.
ఎప్పుడూ అదే యావలో ఉంటారు. కనీసం పీక్ స్టేజ్ కాకపోయినా పైపై రొమాన్స్ అయినా తప్పనిసరిగా కావాలి వీరికి. ఇక శృంగారం విషయంలో మంచి, చెడు అనే నిబంధనలేవీ వీరికి పట్టవు.
కుంభ రాశి వారు శృంగారంలో కింగ్ లని చెప్పొచ్చు. భాగస్వామితోనే కాదు ఎవ్వరితోనైనా సెక్స్ అంటే చాలు రెడీగా ఉంటారు. అందుకే వీరు శారీరక సుఖం విషయంలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

Latest Videos

click me!